Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ వీడియోపై ఆశలు వదులుకోవడమే బెటర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ వీడియోపై ఆశలు వదులుకోవడమే బెటర్

  • July 23, 2020 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ వీడియోపై ఆశలు వదులుకోవడమే బెటర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యాడ్ లక్…ఇంకొద్ది నెలలో కొమరం భీమ్ గా ఫస్ట్ లుక్ చూస్తామ్ అనగా లాక్ డౌన్ అడ్డు పడింది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ మే 27న చరణ్ పుట్టినరోజు నాడు అల్లూరి సీతారామరాజుగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ చరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఆయన ఫస్ట్ లుక్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దానితో ఎన్టీఆర్ బర్త్ డే మే 20 కోసం వేయికళ్లతో ఎదురు చూశారు.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ అప్పటికే ఆర్ ఆర్ ఆర్ 70 శాతానికి పైగా షూటింగ్ జరుకుపుకుందని స్వయంగా నిర్మాతలు చెప్పడంతో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రావడం గ్యారంటీ అని అందరూ ఫిక్స్ అయ్యారు. తీరా ఆ మే 20కి ముందు రోజు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో లేదంటూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ చావు కబురు చల్లగా చెప్పారు. అత్యుత్తమ అవుట్ పుట్ తో మీ ముందుకు వస్తాం.. క్షమించాలని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

No teaser for NTR birthday from RRR movie1

ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలైన వెంటనే కొమరం భీమ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కష్టమే అనిపిస్తుంది. అసలు 2020లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలవుతుందా అని డౌట్ కొడుతున్న తరుణంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై ఫ్యాన్స్ అసలు వదిలేసుకోవడమే బెటర్ అని తెలుస్తుంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #SS Rajamouli

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 hour ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

37 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version