Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: నీల్ తరువాత ఎన్టీఆర్ లైనప్.. అతనే బెస్ట్ ఆప్షన్!

Jr NTR: నీల్ తరువాత ఎన్టీఆర్ లైనప్.. అతనే బెస్ట్ ఆప్షన్!

  • February 1, 2025 / 03:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: నీల్ తరువాత ఎన్టీఆర్ లైనప్.. అతనే బెస్ట్ ఆప్షన్!

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఎన్టీఆర్ (Jr NTR)  కెరీర్‌నే మార్చేసేలా భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ స్థాయిలో మళ్లీ కలెక్షన్లు సాధించడానికి తగిన సినిమా ఇంకా రాలేదు. ‘దేవర 1’ (Devara) మంచి ఓపెనింగ్స్‌ దక్కించుకున్నప్పటికీ, 500 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఎన్టీఆర్ మాత్రం ఆ కలెక్షన్స్ విషయంలో సంతృప్తి చెందలేదని టాక్. అయితే తన తర్వాతి సినిమాలన్నీ 1000 కోట్ల టార్గెట్‌తోనే లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మొదటిగా బాలీవుడ్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ‘వార్ 2’ చిత్రాన్ని సైన్ చేశాడు.

Jr NTR

హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం వల్ల ఉత్తరాదిలో తారక్‌కు మాస్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు స్ట్రాంగ్ మార్కెట్‌ను అందించనుందని సినీ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చేయబోతున్నాడు. ‘సలార్’ (Salaar)లా ప్యూర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది.

Actress locked for Jr NTR next film

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

నీల్ మేకింగ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే 1000 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా చేరడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఇది తారక్ కెరీర్‌లో మరో డిఫైనింగ్ ప్రాజెక్ట్ కానుందని స్పష్టమవుతోంది. అలాగే కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ (Jailer) డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తో (Nelson Dilip Kumar) ఎన్టీఆర్ ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు టాక్ ఉంది. రజినీకాంత్‌తో 800 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన నెల్సన్, ఇప్పుడు తారక్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా మినిమమ్ 1000 కోట్ల టార్గెట్‌తోనే ఉండనుందని అంటున్నారు.

క్రేజీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న కథలను కొత్తగా చూపించడంలో నెల్సన్ స్ట్రాంగ్ డైరెక్టర్. ఇక పుష్ప 2 (Pushpa 2) గ్రాండ్ సక్సెస్ తర్వాత దేవర 2 కథ కూడా డెవలప్ అవుతున్నట్లు సమాచారం. ఫుల్ స్కేల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా దేవర 2 ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి తారక్ లైనప్ చూస్తుంటే, రాబోయే ఏళ్లలో అతని సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే ఫీలింగ్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

10 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

13 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

13 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

16 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version