Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

  • October 15, 2025 / 07:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజిత్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ (OG) సెప్టెంబర్ 25న ప్రేక్షకుల విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది ఈ సినిమా. టాక్ అదిరిపోయింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. దసరా హాలిడేస్ వల్ల.. గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం వచ్చింది.

OG Collections

అయితే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, అలాగే ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా పోటీగా ఉండటం వల్ల.. అది సాధ్యపడలేదు. ఇక 3వ వీకెండ్ ను కూడా ‘ఓజి’ క్యాష్ చేసుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టంగానే కనిపిస్తుంది. కానీ ఉన్నంతలో కొంత మేర కలెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు రావడం వల్ల.. కలెక్షన్స్ పై మరింత ప్రభావం పడినట్టు అయ్యింది.

Even with Super hit talk OG is unable to breach break even collection

ఒకసారి 20 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 44.29 cr
సీడెడ్ 19.12 cr
ఉత్తరాంధ్ర 13.87 cr
ఈస్ట్ 11.17 cr
వెస్ట్ 8.34 cr
గుంటూరు 9.64 cr
కృష్ణా 8.83 cr
నెల్లూరు 4.23 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 119.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 15.15 cr
ఓవర్సీస్ 32.35 cr
టోటల్ వరల్డ్ వైడ్ 166.99 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.166.99 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.284.42 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.01 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూస్తుంటే.. అది ఇక కష్టంగానే కనిపిస్తుంది.ఓ పక్క కొత్త సినిమాలు, మరోపక్క ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు రావడం వంటివి ‘ఓజి’ కలెక్షన్స్ ను మరింత దెబ్బ తీసినట్టు అయ్యింది.

‘తెలుసు కదా’ ఫస్ట్ రివ్యూ.. సిద్ధు హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #og collections
  • #pawan kalyan
  • #Sujeeth
  • #they call him og

Also Read

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

related news

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

trending news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

3 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

3 hours ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

7 hours ago

latest news

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

7 hours ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

9 hours ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version