Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Director Sebastian: ‘నరకాసుర’ దర్శకుడికి సినిమా అంత ఇష్టమా… అంత జరిగినా… ముందుకొచ్చారా?

Director Sebastian: ‘నరకాసుర’ దర్శకుడికి సినిమా అంత ఇష్టమా… అంత జరిగినా… ముందుకొచ్చారా?

  • October 27, 2023 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Sebastian: ‘నరకాసుర’ దర్శకుడికి సినిమా అంత ఇష్టమా… అంత జరిగినా… ముందుకొచ్చారా?

సినిమా గురించి కొందరు ప్రాణం ఇచ్చేస్తారు అంటుంటారు. అదెలా సాధ్యమబ్బా సినిమా గురించి దేనికైనా సిద్ధపడే జనాలు ఉన్నారా అనే డౌటు వస్తుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది నటుల్ని, దర్శకుల్ని చూపిస్తే కచ్చితంగా పైన చెప్పిన మాట నిజమే అని ఒప్పుకుంటారు. తాజాగా అలాంటి ఓ దర్శకుడి గురించి టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో తెగ మాట్లాడుతున్నారు. ఆయనే ‘నరకాసుర’ సినిమాను తెరకెక్కించిన సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్. అవును, ఆయన ఈ సినిమా గురించి ఏం చేశారు అనే విషయం తెలిస్తే కచ్చితంగా ఆయన సూపర్‌ అంటూ తెగ పొగిడేస్తారు కూడా.

సెబాస్టియన్‌కు (Director Sebastian) సినిమా ఎంతో ప్యాషన్‌ అట. ఈ సినిమా ప్రారంభం సమయంలో ఆ విషయం చెప్పారు కూడా. సినిమా కథ, నేపథ్యం గురించి తెలిసినవాళ్లు కూడా ఈ మాట చెబుతారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి చేయి కోల్పోయారట. అంత జరిగినా ఆయన ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేశారట. అదే ప్రమాదం వేరే వాళ్లకు జరిగి ఉంటే కచ్చితంగా సినిమాను వదిలేసేవారంటూ సినిమా టీమ్‌ మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ‘‘నువ్వు నిర్మించకున్న ఈ ప్రపంచంలో అంతా నీవాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాధవే. కొన్నిసార్లు దేవుళ్లు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది’’ అనే కాన్సెప్ట్‌లో నడుస్తుంది. అడవి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఆ గ్రామ ప్రజలకు అనుకోని ఆపద రాగా… పోరాడాల్సి వస్తుంది. ఆ సమస్య ఏంటి, దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేశారు అనేది తెరపై చూడాల్సిందే.

రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో నవంబర్ 3 విడుదల చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Narakasura

Also Read

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

11 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

24 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

24 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version