Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pawan Kalyan: యుద్దానికి వారాహి సిద్దం అంటున్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: యుద్దానికి వారాహి సిద్దం అంటున్న పవన్ కళ్యాణ్ !

  • December 7, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: యుద్దానికి వారాహి సిద్దం అంటున్న పవన్ కళ్యాణ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క 2024 ఎలక్షన్స్ పోటీకి కూడా సిద్ధపడుతున్నారు. ఈ రెండు పడవల ప్రయాణం పవన్ ను ఎటు వైపు తీసుకెళ్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే జనసేనాని రథం మాత్రం రెడీ అయ్యింది. మిలటరీ ట్రక్ మాదిరి ఓ వాహనాన్ని రెడీ చేయించుకున్నారు. ఈ వాహనం జనసేనానికి విజయరథంగా మారుతుంది అని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోని, ఫోటోలను పవన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాడీ గార్డ్ లు … మిలటరీ సైనికుల్లా మారి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ వీడియో కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అలాగే ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2023 సమ్మర్ తర్వత నుండీ ఈ వారాహి పై పవన్ ప్రచారం మొదలుపెట్టనున్నారు అని తెలుస్తుంది.

గోదావరి జిల్లాల్లో పవన్ కు సినిమాల పరంగా , రాజకీయాల పరంగా భీభత్సమైన క్రేజ్ నెలకొంది. ఆ ఏరియాల్లో పవన్ జనసేన పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ గా ఓకె మరోపక్క వరుస సినిమాలకి పవన్ ఓకె చెప్పారు. వాటిని పూర్తి చేస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan

Also Read

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

Jatadhara Collections: డిజాస్టర్ టాక్ తో కూడా పర్వాలేదనిపించిన ‘జటాధర’ ఓపెనింగ్స్

related news

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

trending news

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

29 mins ago
GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

35 mins ago
Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

39 mins ago
BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

1 hour ago
Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

21 hours ago

latest news

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

44 mins ago
Rajamouli: ప్రమోషన్స్ ఫార్మాట్ ను మళ్లీ మారుస్తున్న రాజమౌళి

2 hours ago
Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

Imanvi: ఆ హీరోయిన్ల కష్టం ఇమాన్వీకి ఇప్పుడు తెలిసింది? మాండేటరీ పోస్ట్‌ వచ్చేసింది

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version