Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ఆ స్టార్ హీరో మాట కాదనలేక పవన్ ఆ సినిమా చేసాడట..!

Pawan Kalyan: ఆ స్టార్ హీరో మాట కాదనలేక పవన్ ఆ సినిమా చేసాడట..!

  • June 5, 2021 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ స్టార్ హీరో మాట కాదనలేక పవన్ ఆ సినిమా చేసాడట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆశిన్ హీరోయిన్ గా భీమనేని శ్రేనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అన్నవరం’. అంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘సుస్వాగతం’ అనే బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘తిరుపచి’ కి ఇది రీమేక్. దాంతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ ‘ఉషా పిక్చర్స్’ బ్యానర్ల పై ఎన్.వి.ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ చిత్రానికి వాళ్ళు భారీగా పెట్టుబడి పెట్టారు. 2006 వ సంవత్సరం డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది. హిట్టు కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కారణంగా మొదటి వారం సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ రెండో వారం నుండీ థియేటర్లు ఖాళీ అయిపోయాయి. చివరికి ఈ చిత్రం బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. నిజానికి ‘అన్నవరం’ మూవీకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట.

దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు.. మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఈ కథని డెవలప్ చేసుకున్నారట. మొదట చిరు ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పారట. కానీ తర్వాత కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టు చేయలేకపోయారట. అయితే పవన్ కళ్యాణ్ ను ఈ సినిమా చేయమని సూచించారట. పవన్ కు కథ నచ్చకపోయినా కేవలం తన అన్నయ్య మాటకు గౌరవం ఇచ్చి ఈ సినిమా చేసాడని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annavaram
  • #Asin
  • #Bhemineni Srinivas Rao
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

14 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

16 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

5 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

9 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

10 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version