Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » OTT » Ponniyin Selvan OTT: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’

Ponniyin Selvan OTT: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’

  • October 25, 2022 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan OTT: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ‘పీఎస్-1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీగా నిలిచింది. ఇక తమిళంలో అయితే ఈ మూవీ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. మొదటి భాగంతోనే చాలా వరకు రికవరీ చేసేసింది.

తమిళ్‌, తెలుగు తో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి అగ్ర నటీనటులు నటించిన ఈ మూవీ ఈ ఏడాది తమిళంలో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘విక్రమ్’ రికార్డులను సైతం బ్రేక్ చేసింది.

ఇప్పటివరకు ‘పీఎస్-1’ వరల్డ్ వైడ్ గా రూ.460 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి రూ.500 కోట్ల గ్రాస్ ను టచ్ చేస్తుందో లేదో తెలీదు కానీ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు కూడా రంగం సిద్ధమైంది అని చెప్పాలి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రం నవంబర్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

‘లైకా ప్రొడక్షన్స్’, ‘మద్రాస్‌ టాకీస్‌’ బ్యానర్ల పై మణిరత్నం, సుభాస్కరన్ లు కలిసి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని నిర్మించాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా రవి వర్మ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

17 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

18 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

19 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

23 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

23 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

18 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

19 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

24 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

24 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version