Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: రామ్ చరణ్ తో మళ్లీ ఛాన్స్ కావాలంటున్న పూజా హెగ్డే.. కానీ?

Pooja Hegde: రామ్ చరణ్ తో మళ్లీ ఛాన్స్ కావాలంటున్న పూజా హెగ్డే.. కానీ?

  • April 26, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: రామ్ చరణ్ తో మళ్లీ ఛాన్స్ కావాలంటున్న పూజా హెగ్డే.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా డీలా పడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరకు వరుస విజయాలు అందుకున్న పూజా హెగ్డేకు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో షాకులు తగులుతున్నాయి. అయితే తాజాగా పూజా హెగ్డే గ్లామర్ సీక్రెట్స్ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయాన్నే పాల మీగడలో పసుపు కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి పట్టిస్తానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

ఇతర హీరోయిన్లలా కెమికల్స్ వాడనని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. పాల మీగడ, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే రోజంతా ముఖం మిలమిలా మెరుస్తుందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. కారో హైడ్రేట్స్ ను వదిలేస్తే ముఖవర్చస్సు దెబ్బ తింటుందని ఆమె కామెంట్లు చేశారు. నేను తినే భోజనంలో కార్బోహైడ్రేట్లు, నెయ్యి ఉండేలా చూసుకుంటానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. షూటింగ్స్ లేకపోతే మేకప్ కు దూరంగా ఉంటానని ఆమె తెలిపారు.

రామ్ చరణ్ తో కలిసి పూర్తిస్థాయి సినిమాలో నటించాలని ఉందని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. ఇప్పటివరకు మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలలో నా పాత్రలు అతిథి పాత్రలని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. త్వరలో చరణ్ మూవీలో నటించాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు. హైదరాబాద్ లో ఏంటమ్మా సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో చరణ్ అక్కడికి వచ్చారని పూజా హెగ్డే అన్నారు.

తాను (Pooja Hedge) కూడా ఏంటమ్మా సాంగ్ లో డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నానని చరణ్ చెప్పారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. ఏం జరిగిందో ఏమో తెలియదని తర్వాత రోజు నుంచి షూటింగ్ కు వెళ్లే సమయానికి చరణ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ కనిపించారని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. పూజా హెగ్డే వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు పూజా హెగ్డేకు క్రేజ్ పెరుగుతోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #charan
  • #Pooja
  • #Pooja Hegde
  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

28 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version