Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Spirit: స్పిరిట్ కాస్టింగ్ ఓకేనా.. ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది?

Spirit: స్పిరిట్ కాస్టింగ్ ఓకేనా.. ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది?

  • March 26, 2025 / 03:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: స్పిరిట్ కాస్టింగ్ ఓకేనా.. ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది?

ప్రభాస్ (Prabhas) , సందీప్ వంగా  (Sandeep Reddy Vanga)  కాంబినేషన్‌లో రూపొందబోయే స్పిరిట్ (Spirit) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ తర్వాత సందీప్ రూపొందించబోయే ఈ మూవీపై మొదటి నుంచి హైప్ కొనసాగుతోంది. గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చినా ఇప్పటి వరకు సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సినిమా షురూ కావాలంటే ఇంకో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ది రాజాసాబ్  (The Rajasaab) , ఫౌజీ వంటి రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రెండు సినిమాలూ షూటింగ్ దశలో ఉండటంతో స్పిరిట్ ఆలస్యం అవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

Spirit

Prabhas's Spirit Movie Casting Buzz and Updates (1)

అయితే మేకర్స్ మాత్రం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, కాస్టింగ్ పనులు స్పీడ్‌గా చేపట్టినట్టు తెలుస్తోంది. గత నెలలో యూనిట్ విడుదల చేసిన కాస్టింగ్ కాల్ ప్రకటనకు పెద్దసంఖ్యలో కొత్తవాళ్లు మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్న నటులూ స్పందించారని సమాచారం. ఈ కాస్టింగ్ కాల్‌లో ప్రముఖ యాక్టర్ సుహాస్ (Suhas) పాల్గొన్నాడన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై స్వయంగా సుహాస్ స్పందిస్తూ, “స్పిరిట్ సినిమా కోసం నేనేమీ ఆడిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా ప్రాజెక్ట్స్‌లోనే బిజీగా ఉన్నాను” అని క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Actor Suhas Disappointed on Reporter Question (1)

ఇదే సమయంలో మరో పేరుగా మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఈ సినిమా గురించి ఆసక్తి చూపించాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎంపికపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రభాస్ జోడీగా నటించబోయే హీరోయిన్‌ పేరు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. పలువురు టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా, మేకర్స్ ఇంకా ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. విలన్, సపోర్టింగ్ రోల్స్ విషయంలో కూడా రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ స్పిరిట్ స్థాయి ప్రాజెక్ట్ అయినందున, నటీనటుల ఎంపికపై సందీప్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

ఈ వర్క్ ఫినిష్ కాబడానికి మరో నెల రోజుల సమయం పట్టేలా ఉందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగా టేకింగ్, ప్రభాస్ మాస్ యాటిట్యూడ్‌కి మిక్స్ అయితే స్పిరిట్ పాన్ ఇండియా లెవెల్‌కి మించిన ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ మొదలయ్యాక టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్స్ మేకర్స్ అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మిగిలిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే స్పిరిట్ పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

పూజా హెగ్డే.. ఆ ట్రోలింగ్ వెనుక ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Suhas

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

9 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

11 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

11 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

12 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

9 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

9 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

13 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version