‘ప్రతీరోజూ పండగే’ క్లోజింగ్ కలెక్షన్స్ ..!

వరుసగా అరడజను ప్లాప్ లతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి తేజ్… గత ఏడాది సమ్మర్ కి ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్ కొట్టి ప్లాప్ ల నుండీ బయటపడ్డాడు. ఆ తరువాత మారుతీ డైరెక్షన్లో చేసిన ‘ప్రతీరోజూ పండగే’ తో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 12.40 cr
సీడెడ్ 3.91 cr
ఉత్తరాంధ్ర 4.80 cr
ఈస్ట్ 2.05 cr
వెస్ట్ 1.53 cr
కృష్ణా 2.08 cr
గుంటూరు 2 cr
నెల్లూరు 0.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.81 cr
ఓవర్సీస్ 2.58 cr
వరల్డ్ వైడ్ టోటల్ 34.08 cr (share)

‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 34.08 కోట్ల షేర్ ను వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం క్రెడిట్ ను మొత్తం హీరో సాయి తేజ్ కు ఇవ్వలేము.. ఎందుకంటే మొదట ‘గీత ఆర్ట్స్’ ‘యూవీ క్రియేషన్స్’ వంటి పెద్ద సంస్థల సినిమా కాబట్టి .. ఎక్కువ థియేటర్స్ దక్కాయి.. అంతే కాదు ఈ చిత్రంలో ఎక్కువగా రావు రమేష్ కామెడీ నే బాగా హైలెట్ అయ్యింది.

Click Here to Read Prati Roju Pandage Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus