Priyanka Jawalkar: నడుము అందాలతో ఆకర్షిస్తున్న ప్రియాంక.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

2017లో వచ్చిన ‘కలవరమాయే మదిలో’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక జవాల్కర్. అయితే విజయ దేవరకొండ హీరోగా వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రంతో ఈమె యూత్లో మంచి క్రేజ్ ను ఏర్పరుచుకుంది. కొంచెం గ్యాప్ తర్వాత ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో మళ్ళీ హిట్లు అందుకుని ట్రాక్లోకి వచ్చింది. అయితే ‘గమనం’ అనే చిత్రం ఈమె జోరుకి బ్రేక్ లు వేసింది. ఆ సినిమాలో ఈమె బాగా నటించినా.. సినిమా ఆడకపోవడంతో ఈమె కెరీర్ పై ప్రభావం పడింది.

ఇదిలా ఉండగా.. ఒకప్పుడు ఈమె కొంచెం బొద్దుగా ఉండేది అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో ఈమె పై ట్రోలింగ్ కూడా జరిగేది. అయితే ఆ కామెంట్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ఈమె వర్కౌట్లు చేసి సన్నబడింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు లేవు. అందుకోసం గ్లామర్ షో చేయడం పెంచింది. వారానికో కొత్త ఫోటో షూట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ ఫోటోలని షేర్ చేస్తుంది.

తాజాగా ఈమె రెడ్ కలర్ డ్రెస్ లో నాజూకైన నడుము అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. థైస్ అందాలు, క్లీవేజ్ షోలు వంటి వాటికి కూడా ఈమె వెనుకాడడం లేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతున్నాయి. ఈమె ఇన్స్టాఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో అవి హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

More..
1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

reason-behind-why-priyanka-jawalkar-not-getting-movie-offers1

12

24priyanka-jawalkar

13

priyanka-jawalkar-openups-about-her-movie-offers1

14

priyanka-jawalkar-latest-photoshoot-stills-9

15

priyanka-jawalkar-latest-photoshoot-stills-1

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.