Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Toxic: 3 నెలల్లో రిలీజ్… ఇంకా ఒక్క షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వలేదా?

Toxic: 3 నెలల్లో రిలీజ్… ఇంకా ఒక్క షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వలేదా?

  • January 30, 2025 / 08:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic: 3 నెలల్లో రిలీజ్… ఇంకా ఒక్క షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వలేదా?

‘కె.జి.ఎఫ్'(సిరీస్)(KGF2)  తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్(Yash). దీంతో అతని నెక్స్ట్ సినిమా ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’  (Toxic) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తనకి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. చాలా కథలు విన్న తర్వాతే ‘టాక్సిక్’ కథని ఓకే చేశాడు. గీతూ మోహ‌న్‌దాస్ (Geetu Mohandas)  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యష్ కెరీర్లో 19 వ సినిమాగా రూపొందుతుంది. ‘కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌’, ‘మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ వాస్తవానికి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Toxic

Producer 30 Cr Loss Due to Toxic Movie (1)

2025 ఏప్రిల్ 10న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. కానీ షూటింగ్ ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనేది లేటెస్ట్ టాక్. విషయం ఏంటంటే.. ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. వీటికోసం నిర్మాత ఏకంగా రూ.30 కోట్లకు పైనే ఖర్చు పెట్టాడట. కానీ రషెస్ చూసుకున్న తర్వాత హీరో యష్ సంతృప్తి చెందలేదట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

దీంతో ఆ ఫుటేజీ మొత్తం వేస్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ రీ- షూట్లు చేయాలి. మరో 3 నెలల్లో రిలీజ్ పెట్టుకుని ఇంకా 10 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోకపోవడం అనేది బహుశా ‘టాక్సిక్’ సినిమాకే జరిగి ఉంటుంది. ‘టాక్సిక్’ కి అనే కాదు.. పెద్ద సినిమాలు అన్నిటికీ ఇలాగే బడ్జెట్లు పెరిగిపోతాయి. స్టార్ హోటల్స్ లో సిట్టింగ్లు వేసి మరీ స్క్రిప్ట్ పనులు జరుపుతారు దర్శకులు.

వాటికి లక్షల్లో బిల్లులు కడుతుంటాడు నిర్మాత. అయినా సరే షూటింగ్ చేశాక కూడా ఇలా ఫుటేజీలను డిలీట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా అయితే ‘టాక్సిక్’ షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది.. ఎప్పటికి రిలీజ్ అవుతుంది? నిర్మాతని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే దర్శకులు అన్ని భాషల్లోనూ తక్కువైపోయినట్టే కనిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Huma Qureshi
  • #kareena kapoor
  • #Nayanthara
  • #Toxic
  • #Yash

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version