Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజీ’ సినిమా గురించి డౌట్స్‌ క్లియర్‌ చేసిన నిర్మాత.. ఏమన్నారంటే?

OG Movie: ‘ఓజీ’ సినిమా గురించి డౌట్స్‌ క్లియర్‌ చేసిన నిర్మాత.. ఏమన్నారంటే?

  • September 2, 2024 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజీ’ సినిమా గురించి డౌట్స్‌ క్లియర్‌ చేసిన నిర్మాత.. ఏమన్నారంటే?

పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) డేట్స్‌ ఇస్తే వేగంగా రిలీజ్‌ అవ్వగలిగే సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘ఓజీ’నే (OG Movie) అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు మరో 20 రోజులు కాల్‌షీట్లు ఇస్తే సినిమా రిలీజ్‌ చేసేయొచ్చు అని అంటున్నారు కాబట్టి. ఈ సినిమా ఇటీవల కాలంలో గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాత డీవీవీ దానయ్య  (D. V. V. Danayya) ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. అవి పుకార్లు కావు, దాదాపు నిజమే అని చెప్పేశారు.

OG Movie

‘ఓజీ’ సినిమా కోసం విజయవాడలో భారీ ప్లాన్స్‌ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ సెట్స్ వేస్తున్నారనే ప్రచారమూ జరిగింది. పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇచ్చినా ఈజీగా షూటింగ్‌ చేసుకునేలా ఆయన ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే షూటింగ్ లొకేషన్ ఏర్పాటు చేస్తున్నామని నిర్మాత దానయ్య తెలిపారు. ఈ లెక్కన త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా గురించి వస్తున్న పుకార్లను కూడా ఆయన క్లియర్‌ చేశారు. ‘ఓజీ’ సినిమా కోసం సుజీత్‌ను త్రివిక్రమ్ తీసుకొచ్చారనే ప్రచారంలో కొంత నిజముందని దానయ్య చెప్పారు. పవన్‌తో సినిమా చేస్తే ఓ కొత్త, స్టయిలిష్ సినిమా చేయాలనే ఉద్దేశంతో సుజీత్‌ను (Sujeeth) కాంటాక్ట్ అయ్యామని దానయ్య తెలిపారు. త్రివిక్రమ్ (Trivikram) , తాను దర్శకుడి గురించి డిస్కస్ చేసుకున్నాక సుజీత్‌ను తీసుకున్నాం అని చెప్పారాయన.

పవన్‌ కల్యాణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘ఓజీ’ కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. క్రిష్‌ – జ్యోతి కృష్ణ (Jyothi Krishna )  ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒకటి కాగా, రెండోది హరీశ్‌ శంకర్‌  (Harish Shankar)  ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh)  . ఈ మూడింటిలో ఏ సినిమా ముందు స్టార్ట్‌ అవుతుంది అనే విషయంలో చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ ఇటీవల స్టార్ట్‌ అయింది. కాబట్టి ఇదే ముందు అవ్వొచ్చు అంటున్నారు. మరి పవన్‌ మనసులో ఏముందో?

పవన్ కి బన్నీ బర్త్ డే విషెస్.. ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #D.V.V. Danayya
  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

5 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

6 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

7 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

7 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

8 hours ago

latest news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

57 mins ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

1 hour ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

2 hours ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

17 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version