Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pushpa 2: ఫ్లాప్ సినిమా రేంజ్ లోనే పుష్ప 2 TRP..అసలు ఊహించలేదుగా..!

Pushpa 2: ఫ్లాప్ సినిమా రేంజ్ లోనే పుష్ప 2 TRP..అసలు ఊహించలేదుగా..!

  • April 25, 2025 / 11:44 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ఫ్లాప్ సినిమా రేంజ్ లోనే పుష్ప 2 TRP..అసలు ఊహించలేదుగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసినా, టెలివిజన్ రేటింగ్స్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొదటి సారి టీవీలో ప్రసారమైనప్పుడు కేవలం 12.61 టీఆర్పీ మాత్రమే రాబట్టింది. ఈ ఫలితంతో అభిమానుల్లో మిక్స్‌డ్ ఫీలింగ్ నెలకొంది. బన్నీ గత సినిమాల టీఆర్పీ లెక్కలు చూస్తే ఈ రేటింగ్ చాలా తక్కువ.

Pushpa 2

Is Pushpa 2 The Rule Collected 2200 Crores?

‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramul00) మొదటి ప్రసారంలో 29.4 టీఆర్పీ, ‘పుష్ప: ది రైజ్’(Pushpa)  22.54 టీఆర్పీ, ‘డీజే’ (Duvvada Jagannadham) 21.7 టీఆర్పీ లాగా మంచి రేటింగ్స్ రాబట్టాయి. కానీ ‘నా పేరు సూర్య’ (Naa Peru Surya Naa Illu India) లాంటి ఫ్లాప్ సినిమాకు 12 టీఆర్పీ వచ్చిందన్న లెక్కలోకి చూస్తే, ‘పుష్ప 2’ అదే స్థాయిలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ తక్కువ రేటింగ్‌కి ప్రధాన కారణం ఓటీటీ వ్యూయర్‌షిప్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

థియేటర్‌లో విడుదలైన తర్వాత, ఓటీటీలో భారీగా వ్యూస్ రాబట్టిన ఈ సినిమా టీవీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయినట్లు కనిపిస్తోంది. పైగా, సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో మధ్యలో వీక్షణ విరమించినవారే ఎక్కువగా ఉన్నట్లు టీవీ వర్గాల అంచనా. అల్లు అర్జున్ సినిమాలకు టీవీలో స్థిరమైన ఫాలోయింగ్ ఉన్నా, ఈసారి పుష్ప 2 మాత్రం అందులో మినహాయింపుగా మారింది.

Pushpa 2 The Rule

ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషనల్ కనెక్ట్ ఉండే చిత్రాలకు సాధారణంగా ఎక్కువ టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉండగా, పుష్ప 2 లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఓటీటీపై మోజు ఎక్కువగా పనిచేసినట్లు భావించాలి. మొత్తానికి, పుష్ప 2 టీఆర్పీ పరంగా నిరాశపరిచినా, థియేటర్ కలెక్షన్లు, ఓటీటీ రికార్డులతో సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఇది తాజా ట్రెండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. టీవీ రేటింగ్ కంటే థియేటర్ + ఓటీటీ ఫలితాలు కే డిమాండ్ ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్పీ లెక్కలు పాతబడి, డిజిటల్ మానిటరింగ్ ప్రధానంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నాని లైనప్ లో నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Naa Peru Surya Naa Illu India

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

5 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

1 hour ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

3 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

6 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version