Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Nani: నాని లైనప్ లో నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్!

Nani: నాని లైనప్ లో నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్!

  • April 25, 2025 / 10:12 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని లైనప్ లో నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్స్!

నేచురల్ స్టార్ నాని (Nani)  కెరీర్ ప్రస్తుతం స్పీడ్ మోడ్‌లో ఉంది. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న నాని, కొత్త కొత్త జోనర్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు హిట్ 3 (HIT 3)  మూవీతో మాస్ పోలీస్ అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించబోతున్న ఈ చిత్రం ఇప్పటికే హైప్‌ను క్రియేట్ చేసింది. మే 1న విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Nani

ఇక హిట్ 3 తర్వాత నాని ‘ప్యారడైజ్’ (The Paradise)  అనే సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని చేసిన దసరా (Dasara) ఘన విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. మే 2 నుంచి షూటింగ్ మొదలవుతుందని, తాను 12వ తేదీ నుంచి సెట్స్‌లో అడుగుపెడతానని నాని స్వయంగా చెప్పాడు. 2026 మార్చి 26న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని నటన కొత్త ట్రెండ్ గా నిలవనుందని భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

ప్యారడైజ్ తర్వాత నాని డాషింగ్ డైరెక్టర్ సుజీత్‌తో (Sujeeth) సినిమా చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) ఓజీ (OG Movie) సినిమా చేస్తున్న సుజీత్, ఆ తర్వాత నానితో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త ప్రయోగం కావడం విశేషం. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) శేఖర్ కమ్ముల (Sekhar Kammula) లాంటి దర్శకులతో కూడా నాని ప్రాజెక్ట్స్ మీద చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Sekhar Kammula planning for another pan-india project2

నాని మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో వెంకటేష్‌తో (Venkatesh) కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదని స్పష్టం చేశాడు. శేఖర్ కమ్ములతో కూడా పలు కథలు చర్చలో ఉన్నాయని, కానీ ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించాడు. అలాగే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో (Cibi Chakaravarthi) కూడా ఒక.ప్రాజెక్టు లైన్ లో ఉన్నట్లు హింట్ ఇచ్చాడు.

మొత్తం మీద నాని లైనప్ చూస్తుంటే ఆయన కెరీర్‌కు ఏమీ తక్కువ అనిపించదు. కథతోనే కాదు, దర్శకుడితోనూ మ్యాచ్ అయ్యేలా ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటున్న నాని సెలెక్షన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న నాని దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తన లెవెల్‌ను మరోసారి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

10 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

11 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

11 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

6 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

7 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

7 hours ago
Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

7 hours ago
Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version