Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2 vs RRR: ‘పుష్ప 2’ vs ‘ఆర్ఆర్ఆర్’ : బిజినెస్ లో ఈ తేడా చూశారా?

Pushpa 2 vs RRR: ‘పుష్ప 2’ vs ‘ఆర్ఆర్ఆర్’ : బిజినెస్ లో ఈ తేడా చూశారా?

  • October 19, 2024 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 vs RRR: ‘పుష్ప 2’ vs ‘ఆర్ఆర్ఆర్’ : బిజినెస్ లో ఈ తేడా చూశారా?

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 193.7 కోట్లకు చేరినట్లు సమాచారం.

Pushpa 2 vs RRR

ఇది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా కావడం విశేషం. ఎన్టీఆర్ (Jr NTR) -రామ్ చరణ్ (Ram Charan) లతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ 224 కోట్ల బిజినెస్ చేసుకుంది. బిజినెస్ లెక్కల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే కాస్త వెనుకబడినా, ‘పుష్ప 2’ కొన్ని ప్రాంతాల్లో ముందువరుసలో నిలిచింది. ఉత్తరాంధ్రలో ‘ఆర్ఆర్ఆర్’ 23 కోట్ల బిజినెస్ సాధించగా, ‘పుష్ప 2’ 23.4 కోట్లతో దాన్ని దాటేసింది. అలాగే గుంటూరులో కూడా ‘పుష్ప 2’ ముందు నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

అయితే, సీడెడ్ ప్రాంతంలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ పైనే ఆధిపత్యం నిలిచింది. అక్కడ 50 కోట్ల బిజినెస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే, ‘పుష్ప 2’కు 30 కోట్ల మాత్రమే సొంతమైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ దే ఆధిక్యం. నైజాం ఏరియాలో మాత్రం రెండు సినిమాలు సమానంగా 80 కోట్ల బిజినెస్ చేసుకోవడం విశేషం.

ఇప్పటివరకు వచ్చిన బిజినెస్ లెక్కలు చూస్తే, ‘పుష్ప 2’ కూడా భారీగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా గ్రాస్ అందికున్న విషయం తెలిసిందే.

బాలీ – టాలీవుడ్‌ కాంబో.. టైటిల్‌ ఫిక్స్‌.. ఆ హీరో స్టైల్‌ యాక్షన్‌ సీన్స్‌ అంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Pushpa 2

Also Read

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

trending news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

8 mins ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

38 mins ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

1 hour ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

10 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

10 hours ago

latest news

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

17 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version