Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కేరళ ఆలోచనను వదలని సుకుమార్‌.. ఎందుకో

కేరళ ఆలోచనను వదలని సుకుమార్‌.. ఎందుకో

  • January 27, 2021 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కేరళ ఆలోచనను వదలని సుకుమార్‌.. ఎందుకో

‘పుష్ప’ సినిమా మొదలైనప్పటి నుంచి కేరళ షెడ్యూల్‌ అనే మాట వినిపిస్తూనే ఉంది. అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుండేసరికి… కేరళ వెళ్లకతప్పదు అని చెబుతూ వచ్చింది చిత్రబృందం. కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా ఆ ఆలోచనను వాయిదా వేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత మారేడుమిల్లిలో షూటింగ్‌ చేశారు. దీంతో కేరళ షెడ్యూల్‌ లేనట్లే అనుకున్నారంతా… అయితే కేరళ షెడ్యూల్‌ ఇంకా చిత్రబృందం ఆలోచనల్లో ఉందట. త్వరలో కేరళ వెళ్లేలా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట.

‘పుష్ఫ’రాజ్‌ వచ్చే నెల ఐదు వరకు మారేడుమిల్లిలో ఉంటాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారట. దీని కోసం ఇప్పటికే భాగ్యనగరంలో ప్రత్యేకంగా కొన్ని సెట్స్‌ వేశారట. అక్కడ ఓ పది రోజుల షెడ్యూల్‌ ఉంటుందట. ఆ తర్వాత కేరళ వెళ్లాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందట. సినిమా నేపథ్యాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరణ తప్పదని సుకుమార్‌ భావిస్తున్నాడట. నిజానికి కేరళలోనే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ చేయాలనే ఆలోచనతోనే సుకుమార్‌ అండ్‌ టీమ్‌ 2019 ఆఖరులో అక్కడ టెస్ట్‌ షూట్‌ చేసిన విషయం తెలిసిందే.

మారేడుమిల్లి అడవిలో సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ చేసేస్తారు అని తొలుత వార్తలొచ్చినా… ఇప్పుడు మళ్లీ కేరళ వెళ్లడానికి చిత్రబృందం ఎందుకు ఆసక్తి చూపిస్తోందో తెలియడం లేదు. అక్కడి అడవులు షూటింగ్‌కి అనువుగా ఉండటం.. దీనికి ఓకారణమట. సినిమా గ్రాండియర్‌ లుక్‌కి ఆ అడవులు అయితే బాగుంటాయని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేముంది చక్కగా మంచి సినిమా తీయాలి… మనం చూసి ఎంజాయ్‌ చేయాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Direcror Sukumar
  • #Pushpa
  • #Rashmika Mandanna

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

15 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

16 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version