Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 12, 2021 / 01:07 PM IST

‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ వంటి చిత్రాలతో మంచి అభిరుచి గల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అతని నుండీ రాబోతున్న 3వ చిత్రం ‘పుష్పక విమానం’. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వం వహించగా… ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ , ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మించారు.

నవంబర్ 12న ఈరోజు థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.70 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.15 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 Cr
ఓవర్సీస్ 0.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.20 cr

‘పుష్పక విమానం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus