Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Raayan Collections: ‘రాయన్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Raayan Collections: ‘రాయన్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 31, 2024 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raayan Collections: ‘రాయన్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా అంటే 50వ సినిమాగా రూపొందింది ‘రాయన్'(Raayan). ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే హీరో ధనుష్ దీనిని డైరెక్ట్ చేయడం. అలాగే ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ధనుష్ తో పాటు ఈ చిత్రంలో సందీప్ కిషన్ (Sundeep Kishan )  , కాళిదాస్ జయరామ్ (Kalidas Jayaram) , అపర్ణ బాలమురళి (Aparna Balamurali) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి.

జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ తలనొప్పులు.. ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?
  • 2 తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?
  • 3 హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?
నైజాం 2.25 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.49 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.14 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.28 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.32 cr

‘రాయన్’ చిత్రానికి తెలుగులో రూ.2.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.4.32 కోట్ల షేర్ ను రాబట్టింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.1.72 కోట్ల ప్రాఫిట్స్ ను కూడా అందించడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aparna Balamurali
  • #Dhanush
  • #Kalidas Jayaram
  • #Raayan
  • #Raayan Collections

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Kubera: కుబేరా బిజినెస్ బజ్.. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో!

Kubera: కుబేరా బిజినెస్ బజ్.. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

7 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

3 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

4 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

4 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

4 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version