Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Radhan: అర్జున్ రెడ్డి వివాదం.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన రధన్!

Radhan: అర్జున్ రెడ్డి వివాదం.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన రధన్!

  • April 10, 2025 / 06:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhan: అర్జున్ రెడ్డి వివాదం.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన రధన్!

తెలుగు సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసిన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ (Radhan) మరోసారి హైలెట్ అయ్యారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన రధన్, మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాకి సంబంధించిన తనపై వచ్చిన విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదమే అయ్యాయి. అయితే రధన్ మాత్రం వాటిని ఎంతో గౌరవంగా స్వీకరించినట్టు తెలిపాడు.

Radhan:

Radhan Reacts to Arjun Reddy Controversy with Emotional Clarity1

“సందీప్ గారు నా జీవితాన్ని మార్చిన వ్యక్తి. ఆయన నాకు తండ్రి లాంటి వారు. ఆయన తిట్టినప్పుడు నా నాన్న తిట్టినట్టే అనిపించింది. నాన్న తిడితే మనం బయటకు వెళ్లి చెబుతామా? అదే భావనతో నేను కూడా ఓపికగా తీసుకున్నా” అంటూ భావోద్వేగంతో స్పందించాడు రధన్. అర్జున్ రెడ్డి సంగీతాన్ని అందించేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా, తనవంతుగా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చానని రధన్ అభిప్రాయపడ్డాడు. తన పని తీరు విషయంలో వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ “ప్రతీ దర్శకుడి వర్క్ స్టైల్ వేరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
  • 2 మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?
  • 3 Manchu Family: మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

Radhan Reacts to Arjun Reddy Controversy with Emotional Clarity1

అనుదీప్ చాలా కూల్‌గా ఉంటారు. సందీప్ గారు మాత్రం ఎంతో ఫాస్ట్‌గా, పదే పదే ఎమోషన్‌లో ఉంటారు. అందరూ ఒకేలా ఉండలేరు కదా” అని చెప్పాడు. తన పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే తాను, మ్యూజిక్‌ను మాత్రమే ఫోకస్ చేస్తానని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, “జాతి రత్నాలు (Jathi Ratnalu), హుషారు (Hushaaru)” లాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చానని, అవన్నీ తనపై పెట్టిన నమ్మకానికి నిదర్శనమని తెలిపాడు.

No offers for Music Director Radhan

ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా చేస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కోసం మంచి ఆల్బమ్ అందించానని చెబుతున్న రధన్, ఈ సినిమాతో తన మ్యూజిక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాడు. ఒక సంగీత దర్శకుడిగా విమర్శలను సానుకూలంగా స్వీకరించి, అనుభవాలుగా మార్చుకున్న రధన్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎదిగేందుకు ఆత్మస్థైర్యం ఎంత అవసరమో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

సెకండ్ మ్యారేజ్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #Arjun Reddy
  • #Radhan

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

15 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

9 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

11 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version