Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఆ హీరోని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న రాజమౌళి

ఆ హీరోని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న రాజమౌళి

  • March 29, 2020 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నాడు. ఆ హీరో దొరకడం మా అదృష్టం అని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ తండ్రి పాత్ర అయ్యే అవకాశం కలదని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా రాజమౌళి బాలీవుడ్ ప్రముఖ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజీవ్ మసంద్ హీరో అజయ్ దేవ్ గణ్ గురించి రాజమౌళిని అడుగగా అయన ఆసక్తికరంగా స్పందించారు. అజయ్ దేవ్ గణ్ కి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ మరియు కమిట్మెంట్ ని రాజమౌళి పొగడం జరిగింది. అజయ్ దేవ్ గణ్ గారు ఒకసారి కార్వాన్ నుండి బయటికి వస్తే షాట్ ఓకే అయ్యేవరకు లోపలికి వెళ్ళరు అన్నారు. ఓ రోజు షాట్ పూర్తి కావడానికి చాల ఆలస్యం అయ్యింది.

RRR Movie New Still

అయినప్పటికీ పూర్తయ్యేవరకు సెట్స్ లో ఉండి లేటుగా వెళ్లారు, అన్నారు. ఆ రోజు కేవలం లంచ్ మాత్రమే చేసి, మాకోసం అంత సమయం కేటాయించారు అని రాజమౌళి అన్నారు. రాజమౌళి గతంలో తెరకెక్కించిన ఈగ హిందీ వర్షన్ మక్కీ పేరుతో విడుదల కాగా, ఆ చిత్రానికి అజయ్ దేవ్ గణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ కి డిస్ట్రిబ్యూటర్ గా అజయ్ దేవ్ గణ్ వ్యవహరిస్తున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #Mohan lal

Also Read

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

related news

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

Chikiri Chikiri: ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’… ఈ మాటలు ఫ్యాషన్‌ అయిపోయాయా?

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

SSMB29: కుంభ వచ్చేశాడు.. మహేష్ – రాజమౌళి సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

trending news

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

6 hours ago
The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

6 hours ago
Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

13 hours ago
ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

17 hours ago
Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

17 hours ago

latest news

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

19 hours ago
Rashmika Mandanna: ‘శ్రీవల్లి’ ట్యాగ్ నుంచి పారిపోయేందుకే.. రష్మిక ‘5 పాత్రల’ వ్యూహం!

1 day ago
Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Akhanda 2: కూలీ, ఓజీ.. ఇప్పుడు అఖండ 2తో ఈ రికార్డు సాధ్యమేనా?

Janhvi Kapoor: మృణాల్‌ను మార్చిన టాలీవుడ్.. జాన్వీని ఎందుకు మార్చట్లేదు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version