Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajamouli, Jr NTR: ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

Rajamouli, Jr NTR: ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

  • December 28, 2021 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Jr NTR: ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్, చరణ్ ఒక స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారని ఈ ఇద్దరు హీరోల ప్రయాణం వేరని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తనకంటే సీనియర్ అని ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడని రాజమౌళి అన్నారు. చరణ్ ఎన్టీఆర్ గురించి లయన్ పర్సనాలిటీ, చైల్డ్ మెంటాలిటీ అని చెప్పాడని ఆ మాటలు నిజమేనని జక్కన్న అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టమని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు టైమ్ సెన్స్ ఉండదని సెట్ కు చెప్పిన టైమ్ కంటే ముందే వస్తాడని రాజమౌళి తెలిపారు. యాక్షన్ చెబితే మనసులో ఏం ఉందో ఎన్టీఆర్ అదే చేస్తాడని జక్కన్న చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ లాంటి నటుడు దొరకడం నా అదృష్టమో టాలీవుడ్ అదృష్టమో కాదని ఇండియన్ ఇండస్ట్రీ అదృష్టమని జక్కన్న కామెంట్లు చేశారు. మూడు సంవత్సరాలు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు పరిమితమైనందుకు జూనియర్ ఎన్టీఆర్ కు థ్యాంక్స్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

చరణ్ ను మై హీరో అంటుంటానని జక్కన్న తెలిపారు. క్లియర్ మైండ్ తో ఎలాంటి ఒత్తిడి లేకుండా చరణ్ సెట్ కు వస్తాడని జక్కన్న వెల్లడించారు. దర్శకుడికి ఏం కావాలి దాన్ని నేను ఎలా చేయగలను అని ఆలోచించే మెంటాలిటీ చరణ్ మెంటాలిటీ అని జక్కన్న కామెంట్లు చేశారు. చరణ్ లాంటి మెంటాలిటీని తాను ఎక్కడా చూడలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు. చరణ్, తారక్ లలో ఒకరు ఉత్తర ధృవం అయితే మరొకరు దక్షిణ ధృవం అని జక్కన్న అన్నారు.

ఈ రెండు ధృవాలు ఆర్‌ఆర్‌ఆర్‌ అయస్కాంతానికి అతుక్కున్నందుకు తాను ఆనందిస్తున్నానని రాజమౌళి వెల్లడించారు. బాహుబలి సిరీస్ లా ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని రాజమౌళి పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

related news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

23 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

2 days ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago

latest news

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

18 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

21 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

2 days ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version