Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండపై అభినందనలు కురిపించిన రాజమౌళి

విజయ్ దేవరకొండపై అభినందనలు కురిపించిన రాజమౌళి

  • August 16, 2018 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండపై అభినందనలు కురిపించిన రాజమౌళి

శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత పరశురామ్ తెరకెక్కించిన మూవీ “గీత గోవిందం”. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా విజయ్ దేవర కొండ హాస్యాన్ని కూడా భలే పండించారని అందరూ ప్రశంసిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీని తొలి రోజే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చూసారు. అంతేకాదు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. “గీత గోవిందం సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నాను, విజయ్ దేవరకొండ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ చిత్రం విజయ్ దేవరకొండ బెస్ట్ ఛాయిస్, తాను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగా తెలుసు” అని అభినందించారు. అలాగేఈ చిత్రం సరదా సన్నివేశాలతో ఉందని, దర్శకుడు పరశురామ్ చాలా బాగా తెరకెక్కించాడని రాజమౌళి ప్రశంసించారు. ప్రస్తుతం రాజమౌళి #RRR మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా.. ఇరు హీరోల అభిమానులకు నచ్చాలని కష్టపడుతున్నారు. నగరశివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Rajamouli

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Parasuram
  • #Geetha Govindam
  • #Geetha Govindam Movie
  • #Rajamouli
  • #Rajamouli Tweet

Also Read

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

related news

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న ప్లాన్.. మహేష్ కోసం ‘ఈగ’ వస్తోందా?

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

trending news

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

13 hours ago
Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

1 day ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

1 day ago

latest news

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

15 hours ago
Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

16 hours ago
Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

19 hours ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version