టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజమౌళి మహేశ్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం జక్కన్న పారితోషికం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అయితే జక్కన్న సినిమాల సక్సెస్ లో జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం రాజమౌళి తండ్రి ఒక సినిమాకు స్క్రిప్ట్ అందించడానికి 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో రైటర్ భారతీయ సినీ ఇండస్ట్రీలో లేరని తెలుస్తోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే విజయేంద్ర ప్రసాద్ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. విజయేంద్ర ప్రసాద్ వయస్సు 81 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఊహించని ట్విస్టులతో ఆకట్టుకునే కథ, కథనంతో సినిమా స్క్రిప్ట్ లను అందిస్తూ విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు అందుకుంటున్నారు.
విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరింత సత్తా చాటాలని నెటిజన్లు ఫీలవుతుండటం గమనార్హం. ఇతర భాషల ప్రేక్షకులకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథలు ఎంతగానో నచ్చుతున్నాయి. కెరీర్ పరంగా విజయేంద్ర ప్రసాద్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
విజయేంద్ర ప్రసాద్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ఊహించని స్థాయిలో పెంచుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. పలు హిట్ సినిమాలకు సీక్వెల్స్ దిశగా కూడా విజయేంద్ర్ ప్రసాద్ అడుగులు వేస్తున్నారు.