Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » రాజమౌళి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

రాజమౌళి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

  • September 27, 2016 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

అపజయం అనే మాట ఇష్టపడని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకుడిగా తెలుగు చిత్ర సీమలో అడ్డుపెట్టి నేటికి (సెప్టెంబర్ 27) 15 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో 10 చిత్రాలు మాత్రమే తెరకెక్కించారు. అయినా ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. సినిమాకు సినిమాకు టెక్నీకల్ గా అభివృద్ధి చెందుతూ బాహుబలితో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆ దర్శకధీరుడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు…

1. జన్మస్థలంRajamouliప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కె.వి.విజయేంద్ర ప్రసాద్ స్వస్థలం కొవ్వూరు అయినా కొంతకాలం కర్ణాటకలోని రాయచూర్ లో జీవనం కొనసాగించారు. అక్కడే 1973 లో విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు రాజమౌళి జన్మించారు.

2. ఇంజినీర్Rajamouliజక్కన్న ఏలూరు లోని సీఆర్ఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. డబ్బులు లేక పై చదువులు చదవలేక పోయారు. దీంతో పని కోసం సినీ పరిశ్రమ వైపు వచ్చారు.

3. ఎడిటర్Rajamouliప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు వద్ద అసిస్టెంట్ ఎడిటర్ గా రాజమౌళి చేరారు. అయన వద్ద దాదాపు పదేళ్లు పనిచేశారు. అప్పుడే ఫిల్మ్ మేకింగ్ పై అవగాహన ఏర్పడింది.

4. బుల్లి తెర టు బిగ్ స్క్రీన్Rajamouliప్రముఖ నటుడు రంగనాథ్ ప్రధాన పాత్రలో రూపొందిన “శాంతినివాసం” సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ ధారావాహిక ఈటీవీ లో ప్రసారమై మంచి రేటింగ్ వచ్చింది.

5. స్టూడెంట్ no1Rajamouliదర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ no1 చిత్రం ద్వారా డైరక్టర్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా 2001 లో రిలీజ్ అయి బిగ్ హిట్ అయింది.

6. మగధీరRajamouliజక్కన్నను దర్శక ధీరుడిని చేసిన చిత్రం మగధీర. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. రెండు జాతీయ అవార్డులతో పాటు, 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది.

7. హోస్ట్Rajamouliహిట్ దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలోనే జక్కన్న తెలుగు న్యూస్ ఛానల్ హెచ్ఎంటీవీ లో “కమాన్ ఇండియా” షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

8. టెన్ టు టెన్Rajamouliరాజమౌళి తీసే చిత్రాలపై ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖుల కన్ను ఉంటుంది. నచ్చితే డబ్బింగ్, బాగా నచ్చితే రీమేక్ చేయడం పక్క రాష్ట్రాల వారికీ అలవాటు. అలా జక్కన్న తీసిన పది చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.

9. పద్మశ్రీRajamouliసినీ రంగంలో తక్కువ వయసులోనే పద్మశ్రీ గౌరవం పొందిన డైరక్టర్ గా రాజమౌళి నిలిచారు. ఈ ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు.

10. బాహుబలిRajamouliబాహుబలి :బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రజలను అలరించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు లెక్కలేనన్నీ ప్రాంతీయ అవార్డులను గెలుచుకుంది. తెలుగు చిత్రాల్లో అత్యధికంగా కలక్షన్స్ వసూల్ చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు వందేళ్ల భారతీయ సినిమా అనే అంశంపై ప్రముఖ న్యూస్ ఛానల్ బీబీసీ వారు డాక్యుమెంటరీ తీస్తే అందులో బాహుబలికి చోటు లభించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali Movie
  • #Director Rajamouli
  • #Magadheera Movie
  • #Rajamouli Awards
  • #Rajamouli Life Secrets

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

5 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

9 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

10 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

11 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

5 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

9 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

9 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

10 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version