Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మహేష్, మురుగదాస్ సినిమాలో రివీల్ అయిన రకుల్ పాత్ర!

మహేష్, మురుగదాస్ సినిమాలో రివీల్ అయిన రకుల్ పాత్ర!

  • March 9, 2017 / 08:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, మురుగదాస్ సినిమాలో రివీల్ అయిన రకుల్ పాత్ర!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనికి జోడిగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ క్యారక్టర్ రివీల్ అయింది. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మహేష్ బాబు, రకుల్ ల మధ్య తీసిన సన్నివేశానికి చెందిన ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో రకుల్ డాక్టర్స్ యాప్రాన్ ని చేతిలో పెట్టుకొని ట్రైన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఫోటోని బట్టి రకుల్  వైద్య విద్యార్థిగా నటిస్తున్నట్లు తెలిసింది.

మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజినీ మూవీలో హీరోయిన్ నయనతార కూడా వైద్య విద్యార్థిని పాత్రే పోషించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, నయనతారకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. సో ఈ చిత్రానికి కూడా డైరక్టర్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.  ఎన్ వీ ప్రసాద్, ఠాగూర్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ అంటూ గత కొన్ని రోజులుగా  అనేక పేర్లు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ మహేష్ 23 వ మూవీకి అసలైన టైటిల్ ఏంటో రేపు చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ చేయనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #Mahesh23 Movie
  • #Murugadoss
  • #Rakul Preet

Also Read

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

trending news

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

14 hours ago
Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

16 hours ago
Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

16 hours ago
Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

13 hours ago
Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

17 hours ago
Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

1 day ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version