Ram Charan: ఆస్కార్ బరిలో పోటీపడ్డ తారక్, చరణ్!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా మార్చి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాని అమితంగా ఇష్టపడ్డారు.

ఈ సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన కురిపించడమే కాకుండా ట్విట్టర్ వేదికగా వెరైటీ మ్యాగజైన్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందంటూ వెల్లడించారు. గతంలో ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఆస్కార్ నామినేషన్లు నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వెరైటీ మ్యాగజైన్ రామ్ చరణ్ కు కూడా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందంటూ ట్విట్టర్ పేదికగా వెల్లడించారు.

ఇలా ఇద్దరు పేర్లు ఆస్కార్ లో ప్రకటించడంతో ఎవరికి అవార్డు వస్తుందో, వెరైటీ మ్యాగజైన్ ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజమవుతాయో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నటించిన ఈ ఇద్దరు హీరోల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్దరికీ ఆస్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో మరోసారి ఈ హీరోలు ఇద్దరు అభిమానుల మధ్య కూడా పోటీ ఏర్పడుతుందని తెలుస్తుంది.

ఇలా ఇద్దరు పేర్లు ఉన్నప్పటికీ ఒకరికైనా ఆస్కార్ అవార్డు వస్తుందో లేదో వేచి చూడాలి. ఇకపోతే ఈ సినిమా కూడా మూడు విభాగాలలో నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus