Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త ఇదే.. లియో మూవీలో అలా కనిపిస్తారంటూ?

Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త ఇదే.. లియో మూవీలో అలా కనిపిస్తారంటూ?

  • October 10, 2023 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త ఇదే.. లియో మూవీలో అలా కనిపిస్తారంటూ?

విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. లియో తమిళ్ వెర్షన్ ట్రైలర్ కు ఇప్పటివరకు ఏకంగా 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ రొటీన్ గా ఉందని కొంతమంది కామెంట్లు చేసినా సినిమా రిలీజ్ సమయానికి ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు 34 కట్స్ చెప్పారని తెలుస్తోంది. లియో సినిమాకు ఈ స్థాయిలో కట్స్ చెప్పడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు లియో సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తారని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వైరల్ అయిన వార్తలు నిజమేనని చరణ్ అభిమానులు ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో బుకింగ్స్ వెబ్ సైట్ నటీనటుల వివరాలలో చరణ్ పేరు కూడా ఉంది.

అక్కడ (Ram Charan) చరణ్ పేరు ఉండటంతో ఈ సినిమాలో చరణ్ కచ్చితంగా నటిస్తూ ఉండవచ్చని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చరణ్ ఈ సినిమాలో కనిపిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపిస్తారో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. అక్టోబర్ 19వ తేదీన తమిళనాడులో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో లియో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

లియో రిలీజ్ వల్ల టైగర్ నాగేశ్వరరావు మూవీకి తమిళనాడులో థియేటర్లు దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. లియో మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విధంగా చేయడం వల్ల నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టపోతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

6 mins ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

11 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

2 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

4 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version