Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

  • May 16, 2025 / 06:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

రామ్ చరణ్ (Ram Charan)  RRR (RRR Movie)సినిమా తరువాత నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త కథలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే టైమ్ కూడా వృధా కాకుండా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇక ‘ఆర్సీ 17’ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఖరారైన సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’తో (Rangasthalam) సుకుమార్ (Sukumar) రామ్ చరణ్‌కు బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. దీంతో గేమ్ ఛేంజర్  (Game changer)  అనంతరం మళ్ళీ జెట్ స్పీడ్ లో మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సుకుమార్, శిష్యుడి ప్రాజెక్ట్ పెద్ది పూర్తయ్యే వరకు వేచి చూడాలని నిర్ణయించాడు.

Ram Charan

Ram Charan Promises Peddi will be bigger than Rangasthalam

అయితే, తాజాగా మెగా క్యాంప్ నుంచి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘ఆర్సీ 17’ కోసం సుకుమార్ స్థానంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram) తీసుకొచ్చే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. ఈ కథను మొదట పవన్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశాడు, కానీ పవన్ ఈ స్క్రిప్ట్ రామ్ చరణ్‌కు బాగా సెట్ అవుతుందని భావించి, త్రివిక్రమ్‌ను ఒప్పించాడట. స్క్రిప్ట్ విన్న రామ్ చరణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు, ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించాలని పవన్ సూచించాడని వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 23 సినిమా రివ్యూ & రేటింగ్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచనలను రామ్ చరణ్ ఎప్పుడూ కాదనలేడు, అలాగే త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ బ్యానర్‌తో పాటు పవన్ సొంత నిర్మాణ సంస్థలోనూ నిర్మించే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ‘ఆర్సీ 17’ డైరెక్టర్ మార్పు ఖాయమని, సుకుమార్ స్థానంలో త్రివిక్రమ్ వస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు, ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ మరోవైపు వెంకీ తో ఓ సినిమా అనుకుంటున్నాడు.

Once Again Ram Charan and Trivikram combination in talks1

ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) (ఆర్సీ 16) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor), శివరాజ్‌కుమార్(Shiva Rajkumar) సహా పలువురు నటిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుందని సమాచారం. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ సుకుమార్‌తో ‘ఆర్సీ 17’ చేస్తాడని అనుకున్నారు, కానీ త్రివిక్రమ్‌తో సినిమా ప్లాన్ నిజమైతే, సుకుమార్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవ్వొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan
  • #RC17
  • #Sukumar
  • #trivikram

Also Read

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

trending news

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

9 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

9 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

18 hours ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

19 hours ago

latest news

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

7 hours ago
Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

8 hours ago
Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

9 hours ago
ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

9 hours ago
Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version