Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Ramarao On Duty Review: రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramarao On Duty Review: రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 29, 2022 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramarao On Duty Review: రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

“క్రాక్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రవితేజ “ఖిలాడి”తో డిజాస్టర్ అందుకున్నాడు. మరోసారి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ నటించిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. చాన్నాళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి మళ్ళీ తెరపై కనిపించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. మరి సినిమా అయినా ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ: చిత్తూరు జిల్లా కలెక్టర్ రామారావు (రవితేజ) చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే రామారావు.. తన భర్త మిస్సింగ్ అంటూ వచ్చిన దీప (రజిషా విజయన్)కు సహాయం చేయడం కోసం రంగం లోకి దిగిన రామారావుకి ఊహించని విషయాలు తెలుస్తాయి. ఇంతకీ దీప భర్తను కిడ్నాప్ చేసింది ఎవరు? రామారావు తెలుసుకున్న నిజాలు ఏమిటి? అనేది “రామారావు ఆన్ డ్యూటీ” కథాంశం.

నటీనటుల పనితీరు: రవితేజ కెరీర్ లో చేసిన బ్యాడ్ ఫిలిమ్స్ & క్యారెక్టర్స్ లిస్ట్ లో “రామారావు ఆన్ డ్యూటీ” కూడా చేరిపోతుంది. ఓ సాధారణ గవర్నమెంట్ ఉద్యోగికి ఈ రేంజ్ పవర్స్ ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే.. క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. వేణు తొట్టెంపూడిని చాన్నాళ్ల తర్వాత మళ్ళీ చూడడం ఆనందంగా ఉన్నా.. ఆయన క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం మాత్రం బాధాకరం.

హీరోయిన్స్ సెలక్షన్ లో రవితేజ టేస్ట్ బ్యాడ్ అనేది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రంతో మరోమారు అది రుజువైంది. పర్సనాలిటీ కాస్త బాగున్న రాజిషాను లవర్ క్యారెక్టర్లా ఒక పాటకు పరిమితం చేసి.. రవితేజతో ఏమాత్రం కెమిస్ట్రీ సింక్ అవ్వని దివ్యాంశను వైఫ్ గా చూపించి జనాల్ని నిరాశపరిచారు. ఇక తమిళ నటుడు జాన్ విజయ్, తనికెళ్ళ భరణీలు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ అందించిన పాటలు సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాకి సేవింగ్ గ్రేస్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి. దర్శకుడు శరత్ మండవ రాసుకున్న కథలో దమ్ము ఉంది కానీ..

ఆ కథను తెరకెక్కించిన విధానం మాత్రం బాగోలేదు. స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ తరహా థ్రిల్లర్ ను తెరకెక్కించడానికి కావాల్సింది ఆకట్టుకునే కథనం. ఆ కథనమే మిస్ అయ్యేసరికి.. అటు రవితేజ ఫార్మాట్ ఎంటర్టైన్మెంట్ లేక సినిమాలో కంటెంట్ లేక “రామారావు ఆన్ డ్యూటీ” చతికిలపడింది.

విశ్లేషణ: రవితేజ ఫ్యాన్స్ ను కానీ. సగటు సినిమా ఆడియన్స్ ను కానీ ఆకట్టుకోలేని సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. రవితేజ ఇకనైనా మంచి కథలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకోవడం తప్ప మరేమీ చేయలేం!

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyasha Kaushik
  • #Rajisha Vijayan
  • #Ramarao-On Duty
  • #Ravi teja
  • #Sarath Mandava

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version