Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

  • June 27, 2025 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

సినిమా రంగంలో హీరోయిన్ల హవా గట్టిగా 4,5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు ఎంత క్యాష్ చేసుకోవాలనుకుంటే అంత క్యాష్ చేసుకుని ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలని చూస్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి క్రేజ్ ఉంటే ఓకే. లేదు అంటే కొంతమంది పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. అలా సెటిల్ అయిపోతారు. సినిమాలకి దూరంగా ఉంటారు.

Rashmika

ఈ పద్దతిని మార్చింది అంటే కచ్చితంగా అనుష్క (Anushka Shetty) అనే చెప్పాలి. 2005 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) తో తొలి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘లక్ష్యం’ (Lakshyam) ‘శౌర్యం’ (Souryam) వంటి హిట్లు కొట్టినా.. ఆమెను ‘అరుంధతి’ (Arundhati) తో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుండి కంటెంట్ ఉన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ రూ.50 కోట్ల మార్కెట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చి స్టార్లుగా ఎదిగినా.. అనుష్క క్రేజ్ తగ్గలేదు.

after anushka rashmikha becomes lady superstar2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది
  • 5 Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

తర్వాత సమంత (Samantha) విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. హీరోయిన్ గా సమంత క్రేజ్ తగ్గుతూ వస్తుంది అనుకున్న టైంలో ‘రంగస్థలం’ (Rangasthalam) ‘ఓ బేబీ’ (Oh! Baby) ‘యశోద’ (Yashoda) వంటి కథాబలం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుని రూ.25 కోట్ల మార్కెట్ పొందింది. చూస్తుంటే ఇప్పుడు రష్మిక (Rashmika Mandanna) కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. రష్మిక 2018 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ టైంలోనే స్టార్ గా ఎదిగింది. తర్వాత నేషనల్ క్రష్ అనిపించుకుంది.

NTR’s Dragon Set to Create a Sensation with Rashmika’s Key Role

అయితే తర్వాత ఆమె హవా తగ్గింది అని అంతా అనుకున్నారు. కృతి శెట్టి (Krithi Shetty), శ్రీలీల (Sreeleela) వంటి వాళ్లకి డిమాండ్ పెరగడంతో రష్మిక రేంజ్ పడిపోయింది అనుకున్నారు. కానీ ‘యానిమల్’ (Animal) ‘పుష్ప 2’ (Pushpa 2) ‘కుబేర’ (Kuberaa) తో రష్మిక మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఒప్పుకుంటూ లేడీ సూపర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో పాటు ‘మైసా’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషిస్తుంది. ఇవి కనుక హిట్ అయితే.. రష్మికకి కూడా లేడీ సూపర్ ఇమేజ్ రావడం ఖాయం.

‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Krithi Shetty
  • #Rashmika Mandanna
  • #Samantha
  • #Sreeleela

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

5 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

5 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

9 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

10 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version