Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Rashmika: పుష్ప 2 సెట్ నుంచి ఫోటో లీక్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్!

Rashmika: పుష్ప 2 సెట్ నుంచి ఫోటో లీక్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్!

  • September 9, 2023 / 08:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: పుష్ప 2 సెట్ నుంచి ఫోటో లీక్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్!

నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే 50% పైగా సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఇలా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు రష్మిక అప్డేట్ ఇస్తూ అభిమానులను సంతోష పెట్టారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నటువంటి (Rashmika) రష్మిక తాజాగా ఈ సినిమా సెట్ కి సంబంధించి ఒక ఇంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక పుష్ప సెట్ నుంచి ఈ ఫోటోని షేర్ చేసినట్లు చెప్పుకు రావడంతో బహుశా ఇది ఈ సినిమాలో పుష్పరాజ్ ఇల్లు అయి ఉంటుందని కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఆకాశాన్ని తాకేలా ఉన్నటువంటి ఈ భవనం చూడటానికి అచ్చం ఇంద్రభవనంలానే ఉందని ఇది తప్పనిసరిగా పుష్పరాజు ఇల్లు అయి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫోటో చూసినటువంటి నెటిజన్స్ మీరు ఎప్పుడూ ఇలాగే ఫోటోలు షేర్ చేస్తూ మాతో అన్ని పంచుకోండి అంటూ రష్మికకు సలహాలు ఇస్తున్నారు. ఈ విధంగా రష్మిక ఈ ఇంటి ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్నప్పటికీ ఎప్పుడు విడుదలవుతుంది ఏంటి అనే విషయాలను మాత్రం బయట పెట్టలేదు దీంతో అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి థియేటర్ల వద్ద పుష్పరాజ్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో వేచి చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa2
  • #Rashmika

Also Read

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

related news

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

trending news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

5 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

5 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago

latest news

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

4 hours ago
Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

6 hours ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

6 hours ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

6 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version