Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

  • June 20, 2025 / 09:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

‘కుబేర’ (Kuberaa) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండీ ఈ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వ ప్రతిభ, ధనుష్ (Dhanush) డేరింగ్ పెర్ఫార్మన్స్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సహజత్వంతో కూడిన నటన… వీటన్నిటినీ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ‘కుబేర’ కి పాజిటివిటీ పెంచుతున్నారు.

Kuberaa

ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా సాగిందని, సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి కొంత స్లో అయ్యిందని అంతా అభిప్రాయపడుతున్నారు. దీనికి నిడివి కూడా ఓ కారణమనే టాక్ కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. ఏదేమైనా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తీసుకున్న పాయింట్ కి.. జస్టిఫికేషన్ జరిగింది అని అంటున్నారు. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Rashmika in Lilo & Stitch Disney Promotion Buzz (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
  • 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమాలో ఓ పాట మిస్ అవ్వడంతో.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ షాకయ్యారు. ఆ పాట మరేదో కాదు ‘పిప్పిప్పి డుం డుం డుం’.

NTR’s Dragon Set to Create a Sensation with Rashmika’s Key Role

రష్మిక (Rashmika Mandanna) పై చిత్రీకరించిన పాట ఇది. హాస్టల్ వాతావరణంలో చిత్రీకరించారు. సెకండాఫ్ లో వచ్చే సాంగ్ ఇది. సినిమా నిడివి పెరిగిపోయింది అని 20 నిమిషాల పైనే పోర్షన్ ను కట్ చేశారు. అందులో ఈ పాట కూడా ఉంది అని స్పష్టమవుతుంది. ప్రమోషన్స్ కోసం అయితే ఈ పాటని వాడుకున్నారు. ఈ ఒక్క పాట కోసం కోటిన్నర ఖర్చుపెట్టారట. ఇప్పుడు నిడివి పెరుగుతుందని తీసేశారు.

సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #devi sri prasad
  • #Dhanush
  • #Rashmika Mandanna
  • #Sekhar Kammula

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

18 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

12 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

13 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

14 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

17 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version