Rashmika: ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ టాప్‌-3లో రష్మీక మందాన!

ప్యాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’-2 తో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. వరుస చిత్రాలతో కథానాయికగా దూసుకుపోతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా మరో ఘనత దక్కించుకుంది. ఐఎండీబీ (IMDB) ప్రకటించిన ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ కేటగీరిలో శ్రీవల్లి చోటు సంపాదించుకుంది. ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌-3లో నిలిచింది. రష్మిక ఈ లిస్టులోకి ఎంట్రీ అవ్వడం ఇదే మొదటిసరి. ఐఎండీబీ ప్రకటించిన ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ జాబితాలో అల్లు అర్జున్‌ 17వ స్థానంలో నిలిచారు.

ఇటీవల రష్మిక తన పుట్టినరోజు వేదిక ఘనంగా నిర్వహించుకున్నారు. ‘రెయిన్‌ బో’ అనే ఓ చిత్రం మొదలుపెట్టింది. తదుపరి పుష్ప-2 (Pushpa2) ట్రైలర్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రష్మిక గురించి ఎక్కువమంది మాట్లాడుకోవడంతో ట్రెండింగ్‌ అయింది. రష్మీక మందాన ఈ సంవత్సరంలో రీలీజ్ అయిన వారసుడు, మిషన్ మజ్ను విజయవంతం సాధించాయి. ఇటీవల ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 ప్రారంభోత్సవాల్లో సందడి చేసింది.

(Rashmika) రష్మీక మందాన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అగ్రహీరోల సరసన నటిస్తుంది. తన నటనకు తగ్గా పాత్రలు ఎంపిక చేసుకోవడంలో రష్మీక మందాన ముందు ఉంటుంది. పుష్ప మూవీలో పల్లెటూరి పిల్లగా శ్రీవల్లీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే..ఈ మూవీతో ప్యానీ ఇండియా స్టార్ గా రష్మీక మందాన నిలిశారు. ప్రసుత్తం రష్మీక మందాన అనేక సినిమాతో పుల్ బీజీగా ఉందని సమచారం.

తాజాగా ఐఎండీబీ పాపులర్‌ ఇండియన్‌ (IMDB popular indian list) సెలబ్రిటీ లిస్టులోకి వెట్రిమారన్‌, అల్లు అర్జున్‌, నాని, కీర్తి సురేష్‌, తమన్నా, కరీనా కపూర్‌, సారా అలీ ఖాన్‌ కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేశ్‌ దసరా సినిమా హిట్‌ కావడంతో పాపురల్‌ ఇండియన్‌ సెలబ్రిటీగా మారారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus