‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విజయవంతంగా 3 వారాలు పూర్తిచేసుకుని 4వ వారంలోకి అడుగుపెట్టింది. కొత్త సినిమాల ఎంట్రీతో ఈ మూవీ బాక్సాఫీస్ రన్ క్లోజ్ అవ్వొచ్చని అంతా అనుకున్నారు. కానీ ‘బీస్ట్’ మూవీ ప్లాప్ అవ్వడం వల్ల ఈ మూవీకి బాగా కలిసొచ్చింది.’కె.జి.ఎఫ్2′ పోటీగా ఉన్నప్పటికీ నిన్న గుడ్ ఫ్రైడే హాలిడేని ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’…
మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను ఎప్పుడో దాటేసి రికార్డ్ సృష్టించింది.
ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 22 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
108.75 cr
సీడెడ్
49.09 cr
ఉత్తరాంధ్ర
31.90 cr
ఈస్ట్
15.70 cr
వెస్ట్
12.55 cr
గుంటూరు
17.63 cr
కృష్ణా
14.14 cr
నెల్లూరు
09.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
258.75 cr
తమిళనాడు
37.09 cr
కేరళ
10.30 cr
కర్ణాటక
42.20 cr
హిందీ
120.10 cr
ఓవర్సీస్
96.20 cr
రెస్ట్
9.61 cr
టోటల్ వరల్డ్ వైడ్
574.25 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 21 రోజులు పూర్తయ్యేసరికి రూ.577.18 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1061 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.. లాభాలు తెచ్చిపెడుతుంది.
కానీ రికార్డులు క్రియేట్ చేయడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించడం కష్టంగానే కనిపిస్తుంది. ‘బాహుబలి2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.