Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న పాయల్ లేటెస్ట్ పిక్..!

వైరల్ అవుతున్న పాయల్ లేటెస్ట్ పిక్..!

  • February 18, 2019 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న పాయల్ లేటెస్ట్ పిక్..!

గతేడాది విడుదలైన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది పాయల్ రాజపుత్. ఈ చిత్రంలో తన నటనతో పాటూ… తన అందంతో కూడా కుర్రకారుని హీటెక్కించింది. ‘లిప్ లాక్స్’ ఓ రేంజ్లో రెచ్చిపోయింది ఈ హర్యానా భామ. ఈ చిత్రంతో.. పాయల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రవితేజ సరసన ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటూ నాగార్జున ‘మన్మధుడు 2’ లో కూడా ఓ హీరోయిన్ నటించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు ‘వెంకీమామ’ చిత్రంలో కూడా వెంకటేష్ సరసన జతకట్టబోతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Payal Rajput latest Pic Goes viral1

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

Payal Rajput latest Pic Goes viral2

ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ప్రైవేట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ ‘మిస్సా మోర్’ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్ గా పని చేస్తుంది. ఇందులో భాగంగా ఈ బ్రాండ్ కి సంబందించిన దుస్తులను ధరించి ఫోటో షూట్ చేసింది.. తాజాగా ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది. అందమైన మెరూన్ కలర్ టాప్.. జీన్స్ స్కర్ట్ తో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Payal Rajput latest Pic Goes viral3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MissaMore clothing
  • #Payal Rajput Next Movie
  • #Payal Rajput Photoshoot
  • #Payal Rajput tweet
  • #Rx100 Herione Payal Rajput

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version