Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తెలుగు హీరోలు, అభిమానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలు

తెలుగు హీరోలు, అభిమానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలు

  • January 23, 2017 / 08:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు హీరోలు, అభిమానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలు

తెలుగు చిత్ర పరిశ్రమలోని కొంతమంది హీరోలు, వారిని అభిమానించే వారిపై ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విరుచుకు పడ్డారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న పరిస్థితులను విమర్శించే ధైర్యం తనకు లేదంటూనే విమర్శలు సంధించారు. ఎప్పుడూ మృదు మధురంగా పాటలు పాడే బాలు నోటి వెంట ఆగ్రహ జ్వాలలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ “పరాయి భాషా వారికి జాతీయ అవార్డులు వస్తున్నాయని ఆవేదన చెందడమే కానీ ఎప్పుడైనా టాలీవుడ్ హీరోలు తెలుగు జాతి గర్వించే సినిమా ఒక్కటైనా తీయడానికి ప్రయత్నించారా? .. కనీసం ఆభిమానులైనా మంచి సినిమాని తీయమని తమ హీరోని అడిగారా? ” అంటూ ప్రశ్నలు గుప్పించారు.

సదరు హీరోలు, ఫ్యాన్స్ ఆత్మ విమర్శ చేసుకుంటే గొప్ప చిత్రాలు వస్తాయని సూచించారు. చిన్న చిత్రాల వారికీ థియేటర్స్ దొరకని వైనాన్ని సైతం బయటపెట్టారు. “మంచి సినిమాలకు ఆదరణ కరవవుతోంది. అందుకు ఉదాహరణ నేను నటించిన ‘మిథునం’ చిత్రమే. ఆ చిత్రానికి అప్పట్లో 10 థియేటర్లకు మించి ఇవ్వలేదు. కానీ ఆన్‌లైన్‌లో, టీవీల్లో ఆ చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉందని ఎంతోమంది చెప్పారు. పెద్ద సినిమాలకు రాష్ట్రంలోని వేల థియేటర్లను నిర్మాతలు బుక్ చేసుకుంటున్నారు. మరి చిన్న సినిమాలను ఎక్కడ ఆడించాలి?’’ అంటూ బాలు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గాన గంధర్వుడి మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Midhunam Movie
  • #S. P. Balasubrahmanyam
  • #sp balasubramaniam

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

16 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

19 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version