Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Saif Ali Khan: నాన్న, నువ్వు చనిపోతావా.. కొడుకు మాటకు చలించిన హీరో!

Saif Ali Khan: నాన్న, నువ్వు చనిపోతావా.. కొడుకు మాటకు చలించిన హీరో!

  • February 12, 2025 / 12:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saif Ali Khan: నాన్న, నువ్వు చనిపోతావా.. కొడుకు మాటకు చలించిన హీరో!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) జరిగిన దాడి సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులను కూడా కలవరపెట్టింది. జనవరి 16న బాంద్రాలోని తన నివాసంలో అనుకోని ఘటన ఎదుర్కొన్న సైఫ్, కుటుంబ సహాయంతో ఆసుపత్రికి తరలించబడ్డాడు. కత్తితో దాడి చేసిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తర్వాత తొలిసారిగా సైఫ్ ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. సైఫ్ తన భయానక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, దాడి సమయంలో తన కుర్తా పూర్తిగా రక్తంతో తడిసిపోయిందని చెప్పారు.

Saif Ali Khan

Shocking Twist In Saif Ali Khan Attack Case

తాను ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో కరీనా కపూర్ (Kareena Kapoor) ఆటో లేదా క్యాబ్ కోసం ప్రయత్నించిందని, అయితే అప్పటికి తన కొడుకు తైమూర్ తన దగ్గరికి వచ్చి “నాన్న, నువ్వు చనిపోతావా?” అని అడగడం, తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. తైమూర్ మాటలు విన్నప్పుడే అసలు పరిస్థితి ఎంత తీవ్రమైందో తనకు అర్థమైందని, తన కొడుకును భయపెట్టకుండా బాగానే ఉన్నాను అని చెప్పేందుకు ప్రయత్నించినా, తైమూర్ తనను వదలకుండా ఆసుపత్రికి వెంట వచ్చాడని సైఫ్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

Star actor shocking comments on Saif Ali Khan

ఇక తన పక్కన కొడుకు ఉన్నందున తనకు ఒంటరి అనిపించలేదని చెప్పారు. ఈ ఘటన తర్వాత సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, కుటుంబ సభ్యుల మద్దతుతో మానసికంగా ధైర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు సైఫ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Urvashi Rautela says sorry to Saif Ali Khan

ఈ ఘటన తర్వాత సైఫ్ భద్రతను మరింత కట్టుదిట్టంగా చేయాలని కుటుంబం నిర్ణయించుకుంది. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడి బాలీవుడ్‌కి భారీ షాక్ ఇచ్చిన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఆయన కుటుంబం, అభిమానులు ఈ సంఘటనను సులభంగా మర్చిపోలేరని స్పష్టం అవుతోంది.

కళ్యాణ్ కృష్ణ.. ఫైనల్ గా సినిమా మొదలుపెట్టబోతున్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kareena kapoor
  • #Saif Ali Khan

Also Read

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

trending news

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

15 hours ago
Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

2 days ago
Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

2 days ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

Homebound: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా మీద కాపీ మరకలు.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version