Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణ.. ఫైనల్ గా సినిమా మొదలుపెట్టబోతున్నాడా?

Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణ.. ఫైనల్ గా సినిమా మొదలుపెట్టబోతున్నాడా?

  • February 12, 2025 / 12:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణ.. ఫైనల్ గా సినిమా మొదలుపెట్టబోతున్నాడా?

‘సోగ్గాడే చిన్ని నాయన’ ( Soggade Chinni Nayana) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna). 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. దీంతో అతను స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినట్టు అయ్యింది. దీంతో వెంటనే నాగార్జున (Nagarjuna) ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అలా నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘రారండోయ్ వేడుక చూద్దాం’ (Rarandoi Veduka Chudham) చేసే అవకాశం దక్కించుకున్నాడు. అది కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్..లో చేరిపోయాడు.

Kalyan Krishna

Why Director Kalyan Krishna Staying Away from Movies (1)

అయితే అటు తర్వాత రవితేజతో (Ravi Teja) చేసిన ‘నేల టిక్కెట్టు’ (Nela Ticket) ప్లాప్ అయ్యింది. మరోపక్క అతని పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ నాగార్జున ‘బంగార్రాజు’ (Bangarraju) చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా బాగానే ఆడింది. 2022 సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ ఒక్క సినిమా కూడా చేయలేదు. మధ్యలో చిరంజీవితో (Chiranjeevi) ఒక సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

కానీ ఆ ప్రాజెక్టు కూడా వర్కౌట్ కాలేదు. అటు తర్వాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) నిర్మాణంలో ఓ సినిమా ఫిక్స్ అన్నారు. అందులో కార్తీ హీరోగా చేసే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా వర్కౌట్ కాలేదు. జ్ఞానవేల్ రాజా కూడా ‘కంగువా’ (Kanguva) నష్టాల వల్ల ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో కళ్యాణ్ కృష్ణకి ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది.

Once again Kalyan Krishna Kurasala With Nagarjuna

దీంతో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున చుట్టూ తిరుగుతున్నాడట.నాగార్జున కూడా కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నారు. ఒకటి రెండు కథలు ఓకే చేశారు. అందులో ఒకటి సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం.. OTT కంటే ముందే ఓ సర్ ప్రైజ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan krishna

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

11 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

11 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

10 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

10 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

11 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version