‘ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా అది రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. అవును ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ మైలురాయిని అధిగమించడం అనేది రణ్వీర్ సింగ్ కి ఇదే మొదటిసారి.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరినట్టు తెలుస్తుంది. Dhurandhar ఈరోజు అనగా డిసెంబర్ 26 నాటికి వెయ్యి కోట్ల మార్క్ ను […]