Naga Chaitanya, Samantha: సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమంత గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సమంత మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట పలు మనస్పర్ధలు కారణగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇకపోతే వీరి విడాకులకు సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.

విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత భయంకరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఈమె తెలియజేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సమంతకు త్వరగా నయం కావాలనీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా సమంత బాధపడుతున్న ఈ వ్యాధి గురించి ప్రస్తుతం తెలియడంతో కొంతమంది వీరి విడాకులకు ఈ వ్యాధికి ముడి పెడుతున్నారు.

సమంతకు విడాకులకు ముందే ఇలాంటి వ్యాధి ఉందని తెలుసు అందుకే నాగచైతన్యత విడిపోవాలని భావించుకొని విడాకులు తీసుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వ్యాధి గురించి సమంతకు ముందుగానే తెలుసని ఈమె ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకులకు సమంత ప్రస్తుతం బాధపడుతున్న ఈ వ్యాధికి నేటిజన్లు ముడిపెడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సమంత పరిస్థితి తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు అభిమానులు ఈమె త్వరగా కోలుకోవాలని త్వరగా ఈ వ్యాధి నుంచి బయట పడాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సమంత గురించి స్పందిస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన విషయం తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus