Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Samantha: అంత చలిలో కూర్చుంటే వచ్చే లాభమేంటి? సమంత కొత్త వైద్యం చూశారా?

Samantha: అంత చలిలో కూర్చుంటే వచ్చే లాభమేంటి? సమంత కొత్త వైద్యం చూశారా?

  • November 5, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అంత చలిలో కూర్చుంటే వచ్చే లాభమేంటి? సమంత కొత్త వైద్యం చూశారా?

అనారోగ్యం పాలైతే ఎవరికీ చెప్పకుండా వైద్యం చేయించుకున్న హీరోయిన్లను, నటులను మనం చాలా మందిని చూశాం. తర్వాత ఎన్నేళ్లకో వాళ్లంతట వాళ్లు చెబితే కానీ ఆ విసయం మనకు తెలియదు. ఇలాంటి రోజుల్లో ఓ హీరోయిన్‌ తనకు ఓ రుగ్మత వచ్చింది అంటూ చెప్పుకొచ్చేసరికి అభిమానులు, ప్రేక్షకులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆ హీరోయిన్‌ సమంత అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న ఆమె మరో కొత్త థెరపీ తీసుకున్నారు.

సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతోంది. సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి మరీ కొంత కాలం పాటు చికిత్స తీసుకుంది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ఇప్పుడు మళ్లీ రెస్ట్‌ మోడ్‌లో ఉంది. కంప్లీట్‌గా ఆరోగ్యం మీదే ఫోకస్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకుంది. మయోసైటిస్‌ నుండి బయటపడటంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా ఉండేలా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఈ క్రమంలో కొత్త థెరపీ తీసుకుందని సమాచారం.

సమంత (Samantha) ప్రస్తుతం కైరో థెరపీ చేయించుకుంటోంది. ఈ ట్రీట్మెంట్‌కు సంబంధించిన వీడియోను సమంత ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసింది. పొగలు కక్కే చలిలో ఓ టబ్‌లో కూర్చుని సమంత కనిపించింది. చలి తీవ్రత -150 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నట్లు అక్కడ డిస్ ప్లేలో కనిపిస్తోంది. దీంతో ఇంత చలిలో ఎలా ఉంది? ఎందుకు ఈ ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది అంటూ నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. తెలుసుకున్నాక ఆ రుగ్మత ఇంత ఇబ్బంది పెడుతోందా అని అనుకుంటున్నారు.

ఇమ్యూనిటీ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి కైరో థెరపీ ఉపయోగపడుతుందట. ఈ థెరపీ వల్ల వ్యాధికారక క్రిములతో పోరాడే తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుందట. మెంటల్ హెల్త్‌తో పాటు శక్తిని కూడా ఈ థెరపీ అందిస్తుందట. సమంత చివరగా ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటడెల్‌’ వెబ్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

related news

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

trending news

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

4 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

5 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

5 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

7 hours ago
Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

8 hours ago

latest news

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

8 hours ago
హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version