Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samyuktha Menon: ‘అఖండ 2’ లో సంయుక్త మీనన్.. కానీ..!

Samyuktha Menon: ‘అఖండ 2’ లో సంయుక్త మీనన్.. కానీ..!

  • January 25, 2025 / 10:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: ‘అఖండ 2’ లో సంయుక్త మీనన్.. కానీ..!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon).. ‘భీమ్లా నాయక్’ తో (Bheemla Nayak) టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ‘బింబిసార'(Bimbisara) ‘సార్’ (Sir) ‘విరూపాక్ష’ (Virupaksha)  వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి హిట్లు అందుకుంది. అయితే కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram) చేసిన ‘డెవిల్’ (Devil) సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఆమె కొంచెం స్లో అయ్యింది. వరుస సినిమాలు ఓకే చేయకుండా ఆచి తూచి సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో నిఖిల్ తో (Nikhil Siddhartha)  ‘స్వయంభు’ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమా ఓకే చేసింది.

Samyuktha Menon

మరోపక్క శర్వానంద్ తో (Sharwanand)  ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) 12 వ సినిమా, ‘రాక్షసి’ అనే ప్రాజెక్టులు ఓకే చేసి మళ్ళీ పుంజుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో సంయుక్త ‘అఖండ 2’ లో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే ‘అఖండ’ లో (Akhanda)  ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించింది. మరి ‘అఖండ 2’ ని ఎలా తీసుకున్నారు? అనే డౌట్ రావచ్చు. వాస్తవానికి ‘అఖండ 2’ ఈమె చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

Samyuktha Menon Comes onboard for Akhanda 2

ముఖ్యమైన పాత్ర అని తెలుస్తుంది. బాలయ్యకి  (Nandamuri Balakrishna) జోడీగా కాదట. ఈ సినిమాలో సంయుక్త యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా నటించాల్సి ఉందట. ‘అఖండ 2’ సినిమాని ‘దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చాలా కసితో తెరకెక్కిస్తున్నాడు. ఇంటర్వెల్..కే ప్రేక్షకులు పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం జరుగుతుంది’ అంటూ ఇటీవల సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Samyuktha Menon

Also Read

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

5 mins ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

29 mins ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

20 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

20 hours ago

latest news

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

22 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version