Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sarkaru Vaari Paata: టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్.. కారణమిదే?

Sarkaru Vaari Paata: టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్.. కారణమిదే?

  • July 17, 2021 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్.. కారణమిదే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ మేకర్స్ కు లీకేజీలు తలనొప్పిగా మారాయి. ఈ మూవీ నుంచి తాజాగా ఒక వీడియో లీకైంది. కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట షూట్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.

మేకర్స్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ 40 శాతం పూర్తి కాగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఈ మూవీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా మహేష్, కీర్తి కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

లీక్డ్ పిక్స్, వీడియోలను ఎంకరేజ్ చేయవద్దని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. లీక్డ్ వీడియో వైరల్ కాకుండా చేయడానికి ఫ్యాన్స్ శ్రమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో లీకేజీలు మేకర్స్ కు తలనొప్పిగా మారాయి. మహేష్ ఈ మూవీతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. వచ్చే నెల నుంచి త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది.

Requesting All #SSMB Fans To Do Not Share Any Leaked Video Of Our #SarkaruVaariPaata In Any SM Platforms 🙏

Ila videos And pic’s leak chesi , FL And Teaser Em Njoy Chestaru ?? #SSMB28 @urstrulyMahesh#ReigningSSMBBdayFEST pic.twitter.com/ABlJQpHlVd

— Mulbagal Mahesh FC ™ (@MulbagalMBFC) July 17, 2021

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

8 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

9 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

10 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

11 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version