Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » స‌త్యం రాజేష్ ‘టెనెంట్‌’ చిత్రం క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ గ్లింప్స్ విడుద‌ల

స‌త్యం రాజేష్ ‘టెనెంట్‌’ చిత్రం క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ గ్లింప్స్ విడుద‌ల

  • November 6, 2023 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స‌త్యం రాజేష్ ‘టెనెంట్‌’ చిత్రం క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్ గ్లింప్స్ విడుద‌ల

మా ఊరి పొలిమేర‌-2 సంచ‌ల‌న విజ‌యంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న క‌థానాయ‌కుడు స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్న మ‌రో చిత్రం టెనెంట్‌. మేఘా చౌద‌రి క‌థానాయిక‌. చంద‌న ప‌యావుల‌, భ‌ర‌త్ కాంత్‌, తేజ్ దిలీప్‌, అడుకలం న‌రేష్‌, ఎస్తేర్ నోరోన్హ త‌దిత‌రులు ముఖ్య‌పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధ‌ర్ ద‌ర్శ‌కుడు. మ‌హాతేజ క్రియేష‌న్స్ ప‌తాకంపై మోగుళ్ళ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మాత‌. ఈ చిత్రం క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ గ్లింప్స్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ జీవితం ఆడే వైకుంఠ‌పాళిలో ఎంచుకున్న పాచిక‌ల్లాంటి ఆరు ముఖ్య‌పాత్రల‌కి మ‌ధ్య జ‌రిగే క‌థే ఈ చిత్రం.ముఖ్యంగా ప్ర‌స్తుత అర్భ‌న్‌లైఫ్ స్ట‌యిల్‌ని ప్ర‌తిబింబిస్తూ మ‌హిళ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా వుండాలో చెబుతూ, వాళ్ల‌ని అల‌ర్ట్ చేసే విధంగా తీర్చిదిద్ద‌బ‌డ్డ ఈ క‌థ‌, క‌థ‌నం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది* అన్నారు. ధ‌నా బాల‌, చందు, అనురాగ్‌, ర‌మ్య పొందూరి, మేగ్న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, పాట‌లు: సాహిత్య సాగ‌ర్‌, డీఓపీ: జెమిన్ జోం అయ్య‌నీత్‌, ఎడిట‌ర్‌: విజ‌య్మక్త‌వ‌ర‌పు, క‌థ‌: శ్రీ‌నివాస వ‌ర్మ‌, వై.ఎస్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప్రసూన మండ‌వ‌, కో పొడూస‌ర్: ర‌వీంద‌ర్ రెడ్డి, ఎన్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Satyam Rajesh
  • #tenent movie

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

16 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

19 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

19 hours ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version