భూమిపై ఉన్న పాముల జాతుల్లో కొన్నిమాత్రమే విషాన్ని కక్కుతాయి. మనదేశంలో నాగుపాము, కట్లపాము, రక్తపింజరి.. వంటి విషసర్పాలు సంచరిస్తుంటాయి. ఎడారి ప్రాంతాల్లో కోబ్రా, బ్లాక్ కోబ్రాలు ప్రమాదకరమైనవి. ఇవి కాటేస్తే నిముషాల్లో మనం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాము. ఇప్పటివరకు ఈ పాములనే అత్యంత ప్రమాదకరమైనవవి భావిస్తుంటాం.
అయితే తాజాగా జంతు శాస్త్ర పరిశోధకులు కొత్త పాముని గుర్తించారు. దీని విషం నాడీ వ్యవస్థను అస్థవ్యస్థం చేస్తుందని సమాచారం. ప్రపంచంలోని అన్ని పాములకంటే డేంజరస్ స్నేక్ గా దీనిని ప్రకటించారు. చదువుతుంటేనే ఎంతో భయం కలుగుతుంది కదూ.. అలా అందరినీ బయపెట్టిస్తున్న బ్లూ కొరల్ స్నేక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింది లింక్ ని క్లిక్ చేయండి.