క్లీవేజ్ షోలతో దడ పుట్టిస్తున్న సీరత్ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

2014 వ సంవత్సరంలో సుజిత్ – శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్. తర్వాత 2015 వ సంవత్సరంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్’ లో కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే ‘కొలంబస్’ ‘రాజు గారి గది 2’ ‘టచ్ చేసి చూడు’ ‘ఒక్క క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘మా వింత గాధ వినుమా’ వంటి చిత్రాల్లో ఈమె నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె క్లీవేజ్ షోలతో దడ పుట్టిస్తుంది. ఈమెలో ఇంత గ్లామర్ దాగి ఉంది అని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.