రాంచరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్!

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నట్టు ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. వెంక‌ట స‌తీష్‌ కిలారు, వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ వారి నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది.ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన బుచ్చి బాబు సానాతో మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యాడు.

చ‌ర‌ణ్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యూనివర్స‌ల్ అప్పీల్ తో ఓ కథని సిద్ధం చేశాడు బుచ్చిబాబు. తన గురువు సుకుమార్ కూడా ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడు అని టాక్. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఈ కాంబోలో మూవీ ప్రకటించడం పై అభిమానులు షాక్ తిన్నారు. దీంతో కొన్ని ఫన్నీ మీమ్స్ ను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus