Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Hero Nani: ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టీమ్‌ తెలుగు ఇలా ఉందేంటి!

Hero Nani: ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టీమ్‌ తెలుగు ఇలా ఉందేంటి!

  • November 19, 2021 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టీమ్‌ తెలుగు ఇలా ఉందేంటి!

సినిమా వీడియో బిట్‌, టీజర్‌, ట్రైలర్‌, పాట… ఇలా ఏది వచ్చినా అందులో తప్పులు వెతకడానికి, కాపీనా అని చూడటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏదైనా పాయింట్‌ దొరికిందా ఆ సినిమా టీమ్‌ను ఏకిపారేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితి ‘శ్యామ్‌ సింగ రాయ్‌’కి వచ్చింది. సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నాని బెంగాళీలో ఓ పెద్ద డైలాగ్‌ చెప్పాడు. దానికి తెలుగులో ట్రాన్స్‌లేట్‌ చేసి కింద స్క్రోల్‌లా వేశారు.

అలా వేసిన ట్రాన్స్‌లేట్‌లో ఓ అక్షర దోషం ఇప్పుడు సినిమా యూనిట్‌ను సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తోంది. ట్రైలర్‌లో ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు… ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబడ్దార్‌’ అనే ఓ డైలాగ్‌ బెంగాళీలో చెబుతాడు. దానిని ఆ సినిమా టీమ్‌ తెలుగులో ట్రాన్స్‌ లేట్‌ చేసి… దిగువ స్క్రోల్‌లా వేసింది. అయితే అందులో ఎవడికీ బదులు… ఎవడికి అని రాసింది. దీంతో ఒక్కసారిగా డైలాగ్‌ అర్థం మారిపోయింది. ఇప్పుడు ఇదే సోషల్‌ మీడియాలో ఇదో చర్చ.

తెలుగు చక్కగా రానివాళ్లు సినిమాలు రాస్తారని, డైలాగ్‌లు రాస్తారని మనం అనుకోం. కాబట్టి సినిమా టైటిల్స్‌, టెక్స్ట్‌ పెట్టేవాళ్లు ఈ పని చేసి ఉండాలి. ఇలా అర్థం మారిపోతే ఏ డైలాగ్‌ అయినా కష్టమే. ఎవరికైనా కష్టమే. మరి చిత్రబృందం దీనిపై ఎలా స్పందించి… ఎలా ముందుకెళ్తుందో చూడాలి. సినిమాకి వచ్చేసరికి ఆ స్క్రోలింగ్‌ మారుస్తారనే ఆశిద్దాం. చూశారా ఒక తప్పు ఎంత పని చేసిందో.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Shetty
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi
  • #Shyam Singha Roy

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

3 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

4 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

19 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

4 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

5 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version