సిద్ధార్థ్, మాధవన్, నయనతార ప్రధాన పాత్రధారులుగా శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “టెస్ట్” (Test). 2023లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిజానికి 2024లో థియేటర్లలో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. కారణాంతరాల వలన డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లింగ్ డ్రామా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!! Test Review కథ: శరవణన్ (మాధవన్) ఓ సైంటిస్ట్. పెట్రోల్/డిజిల్ కి ప్రత్యామ్నాయమైన ఫ్యూయల్ ను కనిపెట్టాలనేది అతడి […]